ఇదీ చదవండి:
గవర్నర్‌ను కలువనున్న తెదేపా ప్రతినిధుల బృందం - నాగార్జున వర్శిటీలో ఆందోళనల వార్తలు
ఏఎన్‌యూ వీసీ వ్యవహారంపై ఇవాళ తెదేపా ప్రతినిధుల బృందం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు గవర్నర్ తో తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. విద్యార్థి సంఘాల నేతలు కూడా.. గవర్నర్ ను కలవనున్నారు.

tdp-leaders-will-meet-with-governor-over-nagarjuna-university-vc-issue