నేడు గవర్నర్ను కలవనున్న తెదేపా.. పోలీసుల వైఖరిపై ఫిర్యాదు - తెదేపా తాజా న్యూస్
చంద్రబాబు విశాఖ పర్యటనలో పోలీసుల వైఖరిపై ఇవాళ ఉదయం 11:30గంటలకు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుగుదేశం పార్టీ తెలిపింది. వైకాపా కార్యకర్తలకు పోలీసులు సహకరించి పర్యటనను అడ్డుకున్నారని తెదేపా ఆరోపించింది. అధికారం శాశ్వతం కాదని....పోలీసు వ్యవస్థ శాశ్వతమనే విషయాన్ని వారు గమనించాలని తెదేపా నేతలు సూచించారు.
రేపు గవర్నర్ను కలవనున్న తెదేపా... విశాఖలో పోలీసుల వైఖరిపై ఫిర్యాదు
Last Updated : Feb 29, 2020, 12:55 AM IST