ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెదేపా నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్నారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పార్టీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమలరామకృష్ణుడు, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మలరామానాయుడు, పార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్లరామయ్య గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ని కలవనున్నారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
Governor: గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు.. - ఆంధ్రప్రదేశ్ గవర్నర్
ఈ రోజు సాయంత్రం 5గంటలకు తెదేపా నేతలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలవనున్నారు. తెదేపా కార్యాలయంపై జరిగిన దాడిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.
సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్న తెదేపా నేతలు