ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్‌ను కలవనున్న తెదేపా ప్రతినిధుల బృందం - గవర్నర్‌ను కలవనున్న తెదేపా ప్రతినిధులు

ఇవాళ మధ్యాహ్నం తెదేపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలవనుంది. 12.30 గంటలకు గవర్నర్‌ను కలవనున్న బృందం... వైకాపా ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేయనుంది.

గవర్నర్‌ను కలవనున్న తెదేపా ప్రతినిధుల బృందం

By

Published : Oct 22, 2019, 10:15 AM IST

తెలుగుదేశం పార్టీ ప్రతినిధుల బృందం ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్​ను కలవనుంది. రాజ్​భవన్​లో గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు... వైకాపా ప్రభుత్వంపై ఫిర్యాదు చేయనున్నారు. అక్రమ కేసులు బనాయిస్తోందని వివరించనున్నారు. దామోదర్​నాయుడు అంశంతో పాటు... పలు విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

ABOUT THE AUTHOR

...view details