ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం - leaders of tdp meet goutham sawang

వైకాపా దాడుల అంశంపై తెదేపా నేత అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 14 మంది నాయకుల బృందం డీజీపీ గౌతం సవాంగ్​ను కలిశారు. వైకాపా దాడులకు సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం

By

Published : Sep 13, 2019, 1:43 PM IST

తెదేపా శ్రేణులపై వైకాపా దాడులకు సంబంధించి ఆ పార్టీ నేతలు డీజీపీని కలిశారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలో 14 మంది తెదేపా నాయకుల బృందం దాడుల గురించి గౌతం సవాంగ్​ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి సంబంధించి ముద్రించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందించారు.

డీజీపీని కలిసిన తెదేపా నేతల బృందం

ABOUT THE AUTHOR

...view details