ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వెనక్కి తగ్గుతారా లేక సాధిస్తారా..?: అయ్యన్నపాత్రుడు - Ayyannapatrudu on cm jagan

పొత్తిరెడ్డిపాడు విషయంలో సీఎం జగన్ వెనక్కి తగ్గుతారా లేక నీళ్లు సాధిస్తారా అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు.

Ayyanna
Ayyanna

By

Published : May 13, 2020, 1:27 PM IST

జగన్ ఏపీకి చెందిన వ్యక్తో...కాదో అనే విషయాన్ని విజయసాయిరెడ్డి తేల్చాలని తెదేపా సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. కేసీఆర్​-జగన్​ది తండ్రికొడుకుల అనుబంధమని..ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాదాలు తొలిగిపోయాయని గతంలో విజయసాయి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పొతిరెడ్డిపాడు విషయంలో కేసీఆర్​కు కోపం వచ్చిందని జగన్ మొత్తబడతారా లేక నీళ్లు సాధిస్తారా చూడలన్నారు.

అయ్యన్నపాత్రుడు ట్వీట్

డబ్బులు వెళ్లినందుకే..

విజయసాయిరెడ్డి ట్రస్టుకు డబ్బులు వెళ్లినందుకే ఎల్జీ పాలిమర్స్‌కి అనుమతులొచ్చాయని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. సాదాసీదా కేసులుపెట్టి ఆధారాలు చెరిపేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

దేవినేని ఉమ ట్వీట్

ఇదీ చదవండి :

' ప్యాకేజీ అమలుతో ఆర్థిక పరిణామాలను అంచనా వేయవచ్చు'

ABOUT THE AUTHOR

...view details