వైకాపా ఎంపీలు జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలుగా ఉన్నారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. సొంత ఎంపీ పైనే కేసులు పెట్టే దౌర్భాగ్య స్థితిలో వైకాపా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకే పరిమితమైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.
'ప్రభుత్వానివి కక్ష సాధింపు చర్యలు ' - tdp secretary venkatasubbareddy fires on ysrcp mps
తప్పిదాలను ఎత్తి చూపితే.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని ముఖ్యమంత్రి గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు.
tdp