కరోనా నిర్మూలనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆక్షేపించారు. సీఎం వ్యవహారం రాష్ట్రానికి కీడు చేస్తోందని ధ్వజమెత్తారు. నూతన ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్‌ను క్వారంటైన్లో ఉంచారా అని ప్రశ్నించారు. మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్‌ను అర్థంతరంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎస్ఈసీ కనగరాజ్‌ను క్వారంటైన్లో ఉంచారా?' - tdp leader varla ramaiya on sec removal
నూతన ఎస్ఈసీ జస్టిస్ కనగరాజన్‌ను క్వారంటైన్లో ఉంచారా అని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య నిలదీశారు. మాజీ ఎస్ఈసీ రమేశ్ కుమార్‌ను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
ఎస్ఈసీపై తెదేపా నేత వర్ల రామయ్య