వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే... న్యాయ వ్యవస్థ మీద కక్షతో పోరాడినట్లుగా ఉందని తెదేపా నేత వర్ల రామయ్య ధ్వజమెత్తారు. న్యాయవ్యవస్థల తీర్పులపై ప్రభుత్వ వైఖరి సరిగా లేదన్నారు. ముఖ్యమంత్రి రాజ్యాంగ గౌరవం కాపాడి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని వర్ల హితవు పలికారు.
సీఎం రాజ్యాంగ గౌరవాన్ని కాపాడాలి: వర్ల - నిమ్మగడ్డ రమేశ్ కుమార్
న్యాయవ్యవస్థ పట్ల సంఘర్షణ వైఖరితో ప్రభుత్వం ముందుకెళ్లటం మంచిది కాదని తెదేపా సీనియర్ నేత వర్లరామయ్య అన్నారు. సీఎం రాజ్యాంగ గౌరవాన్ని కాపాడాలని హితవు పలికారు.
tdp leader varla ramaiah t