'కనీసం ఆ పార్టీలో అయినా స్థిరంగా కొనసాగండి' - తెలుగుదేశం నేత వర్ల రామయ్య వార్తుల
గత ఎన్నికల్లో తాడికొండ సీటు తనకి ఇవ్వలేదని డొక్కా మాణిక్యవరప్రసాద్ చేసిన ఆరోపణలను తెదేపా నేత వర్ల రామయ్య ఖండించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ ఉండగా నాటకీయ పరిణామాలతో ప్రత్తిపాడు సీటు ఇచ్చామని ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. శాసనమండలిలో అత్యంత కీలక సమయంలో డొక్కా గైర్హాజరయ్యారని విమర్శించారు. అప్పుడే వైకాపాకు మళ్లారని అర్థమైందని వర్ల తెలిపారు. కనీసం వైకాపాలో అయినా స్థిరంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
varla ramaiah