ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ రెండు బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉంది: వర్ల రామయ్య - CRDA bill news

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు.

Varla
Varla

By

Published : Jul 21, 2020, 12:07 PM IST

వర్ల రామయ్య ట్వీట్

పాలన వికేంద్రీకరణ, సీఆర్టీఏ బిల్లులకు ఆమోదం తెలిపే హక్కు కేంద్రానికే ఉందనే విషయాన్ని సీఎం తెలుసుకోవాలని తెదేపా నేత వర్ల రామయ్య హితవు పలికారు.ఈ విషయంలో పట్టుదలకు వెళ్లకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ఒక సామాజికవర్గానికి చెందిన వారిపై ద్వేషంతో రాజధానిని తరలించడం సరికాదన్నారు. ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తగవని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details