రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌పై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు కోరారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలు, తద్వారా నియమితులైన వ్యక్తులపై కొడాలి నాని వ్యాఖ్యలు కుట్ర కోణం ఉందనే అనుమానం కలిగిస్తున్నాయన్నారు. మంత్రిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నవారెవరో తెలియాలంటే మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
'మంత్రి కొడాలి వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించాలి' - ap local elections 2020
ఎస్ఈసీ రమేశ్ కుమార్‌పై మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు కోరారు.
manikyarao