'విజయసాయిరెడ్డికి బెయిలు రద్దు చేయండి' - తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి శాసనమండలిలో ఏం పని అని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయి.. బెయిలు మంజూరు షరతులను ఉల్లంఘించారని అన్నారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Tdp_Panchumarthi_Anuradha
.