ప్రజలు ఎన్నుకున్న సర్పంచులను తోలుబొమ్మలను చేయడమే ముఖ్యమంత్రి జగన్ చెప్పే అధికార వికేంద్రీకరణా? అని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ‘హైకోర్టు రద్దు చేసిన జీవో నెం.2ను సవరణలతో తిరిగి తీసుకొస్తామని మంత్రి పెద్దిరెడ్డి చెప్పడం దుర్మార్గం. గ్రామ స్వరాజ్యాన్ని ధ్వంసం చేస్తున్నారని కోర్టు తప్పపట్టినా పాలకులు తీరు మార్చుకోరా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: