ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విచ్చలవిడిగా మద్యం విక్రయం.. ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం - తెదేపా నేత కళా వెంకట్రావు వార్తలు

వైకాపా ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. మద్య నియంత్రణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

tdp leader kala venkar rao
తెదేపా నేత కళా వెంకట్రావు

By

Published : May 10, 2020, 5:47 PM IST

వైకాపా ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని తెదేపా నేత కళావెంకట్రావు విమర్శించారు. నాణ్యత లేని బ్రాండ్లకు అనుమతిచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. మద్య నియంత్రణ అమలు చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. మద్యం ధరలు పెంచి ప్రజలపై రూ.9 వేల కోట్ల భారం మోపారన్నారు.

ABOUT THE AUTHOR

...view details