ఆనందయ్య మందుకి, రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు, వైకాపాకు సంబంధం ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. ముఖ్యమంత్రిగా మందుకి కావలసిన వనరులు సమకూర్చవచ్చు కానీ మందును సొమ్ము చేసుకోవాలనే దుర్బుద్ధి కనిపిస్తోందని ఆయన ఆరోపించారు. కోడి కత్తిలో కోడి లేదు, గుండె పోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు అని ఎద్దేవా చేశారు. ఆనందయ్య మందుకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరిట ఉన్న ఓ ఫొటోను తన ట్విట్టర్‌కు జత చేశారు.
ఆనందయ్య మందుకు.. జగన్, వైకాపాకు సంబంధ ఏంటి?: గోరంట్ల - ఆనందయ్య మందుపై స్పందించిన గోరంట్ల
ఆనందయ్య మందుకి, రాజశేఖర్ రెడ్డి, జగన్ ఫొటోలకు సంబంధం ఏంటని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిలదీశారు. కోడి కత్తిలో కోడి లేదు, గుండె పోటుకి బాబాయ్ లేడు, ఆనందయ్య మందులో ఆనందయ్య లేడు అని ఎద్దేవా చేశారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి