అచ్చెన్నాయుడు అప్రోవర్గా మారాలని వైకాపా నాయకులు చెబుతున్న దానిపై తెదేపా సీనియర్ నేత గోరండ్ల బుచ్చయ్య చౌదరి ఆసక్తికర ట్వీట్ చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అప్రోవర్గా మారాలని.. న్యాయ నిపుణులు సూచిస్తున్నారని వైకాపా నేతలకు చురకలంటించారు.
'విజయసాయి అప్రోవర్గా మారాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు' - tdp leader gorantla comments on ycp mp vijaya sai
అచ్చెన్నాయుడు అప్రోవర్గా మారాలన్న వైకాపా నేతలపై తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ఎంపీ విజయసాయి అప్రూవర్ పనిచేయాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారని అన్నారు.
'విజయసాయి అప్రోవర్గా మారాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు'