సంగం డెయిరీ కేసులో తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
సంగం డెయిరీ కేసు: హైకోర్టులో ధూళిపాళ్ల లంచ్ మోషన్ పిటిషన్ - sangam dairy case latest updates
సంగం డెయిరీ కేసులో తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

హైకోర్టులో ధూళిపాళ్ల లంచ్ మోషన్ పిటిషన్
Last Updated : Apr 26, 2021, 3:04 PM IST