ఆస్తి ఆధారిత పన్ను పెంపుపై వైకాపా ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. పట్టణ ప్రాంతంలో మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని పన్నులు వెయ్యాలి కానీ.. ఇష్టానుసారంగా, ఆదాయమే ధ్యేయంగా పన్నులు వేయకూడదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విధి విధానాలు మార్చుకోవాలని ట్విట్టర్లో హితవు పలికారు.
ఆస్తి ఆధారిత పన్నుపై సీఎం సమాధానం చెప్పాలి: బుచ్చయ్య చౌదరి - పట్టణాల్లో ఆస్తి ఆధారిత పన్ను
ఆస్తి ఆధారిత పన్ను పెంపుపై సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
![ఆస్తి ఆధారిత పన్నుపై సీఎం సమాధానం చెప్పాలి: బుచ్చయ్య చౌదరి gorantla butchaiah choudary](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11157395-809-11157395-1616679501218.jpg)
గోరంట్ల బుచ్చయ్య చౌదరి