ANUSHA: ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు.. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లో వైకాపా నేతలు అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని.. ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి.. తెదేపా మహిళా కార్యకర్తల చిత్రాలను మార్ఫింగ్ చేసి పోస్టు చేయడమే కాకుండా.. అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధించే సీఎం జగన్.. రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెదేపా మహిళల జోలికొస్తే తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
ANUSHA: "తెదేపా మహిళలపై... అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు"
ANUSHA: తెదేపా మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వైకాపా నేతలు... అసభ్యకర పోస్టులు పెడుతున్నారని తెదేపా నేత అనూష ఆరోపించారు. వర్రా రవీందర్ రెడ్డి మార్ఫింగ్ చేసి అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రవీందర్ రెడ్డిపై సీఎం జగన్... చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఐ-తెదేపా అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష