రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాడి చేయించిందెవరో ప్రభుత్వం బయటపెట్టాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంట్రావు...రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి లేఖ రాశారు.రాజధాని పర్యటనకు చంద్రబాబు ఉపయోగించిన బస్సు సీజ్ చేశారని తెలిపారు.దర్యాప్తు పేరుతో బస్సు యాజమాన్యంపై ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు.పోలీసులు బస్సు వెంటనే విడుదల చేసి చట్ట ప్రకారం పని చేయాలని డిమాండ్ చేశారు.ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలు మానుకుని...పాలనపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని కళా వెంకట్రావు సూచించారు.
'చంద్రబాబు బస్సును సీజ్ చేస్తారా?' - రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శికి కళా వెంకట్రావు లేఖ వార్తలు
రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి తెదేపా నేత కళా వెంకట్రావు లేఖ రాశారు. దర్యాప్తు పేరుతో రాజధాని పర్యటనకు చంద్రబాబు ఉపయోగించిన బస్సును సీజ్ చేశారని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షసాధింపు చర్యలు మానుకుని... పాలనపై సీఎం జగన్ దృష్టి పెట్టాలని సూచించారు.
tdp-kala-venkatrao-letter-to-ap-home-ministry