అనంతపురం జిల్లాలో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర జరిగిన సమయంలో... వైకాపా శ్రేణుల తీరును తెదేపా సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. సీఎం జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది' - latest news on three capitals
చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర నేపథ్యంలో వైకాపా శ్రేణుల తీరును తెదేపా సీనియర్ నేతలు తప్పుబట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. వైకాపా తన స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వైకాపాపై మండిపడ్డ తెదేపా నేతలు