ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మంత్రిగా ఏం చేయాలో తెలియక కాలక్షేపం చేస్తున్నారు' - ఏపీ రాజకీయాలు తాజా

ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలియని మంత్రి కొడాలి నాని చంద్రబాబు, లోకేశ్ పై విమర్శలు చేస్తున్నారని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం విమర్శించారు. లోకేశ్ చేపట్టిన రైతు పరామర్శ యాత్రకు అధికార పార్టీ ఇంతలా ఉలిక్కిపడటం లోకేశ్ సమర్థతకు నిదర్శనమన్నారు.

tdp fire on minister
tdp fire on minister

By

Published : Oct 30, 2020, 11:42 PM IST

మంత్రి పదవి ద్వారా ప్రజలకెలా మేలు చేయాలో కొడాలి నానికి తెలియక చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని తెలుగు యువత నాయకుడు నాదెండ్ల బ్రహ్మం దుయ్యబట్టారు. సన్నబియ్యానికి, దొడ్డు బియ్యానికి తేడా తెలియని అజ్ఞాన మంత్రి కొడాలి నాని అని విమర్శించారు. లోకేశ్ చేసిన రైతు పరామర్శ యాత్రకు అధికార పార్టీ ఇంతలా ఉలిక్కిపడుతుందుడటం ఆయన సమర్థతకు నిదర్శనమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details