ప్రజలందరికీ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో దుక్కి దున్నడం, పంటను ఇంటికి చేర్చేవరకు రైతుకు పశువులు అండగా కష్టపడతాయని స్పష్టం చేశారు. పంట పండించటంలో తన సహాయకారులను కృతజ్ఞతగా పూజించే ఉత్తమ సంస్కృతికి ప్రతీక కనుమ పండుగ అంటూ చంద్రబాబు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు.
కనుమ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు - today TDP chief Chandrababu in twitter latest news update
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పొలంలో దుక్కి దున్నడం, పంటను ఇంటికి చేర్చేవరకు రైతుకు పశువులు అండగా కష్టపడతాయని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
కనుమ శుభాకాంక్షలు తెలిపిన తెదేపా అధినేత చంద్రబాబు