ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గవర్నర్లు కంభంపాటి, దత్తాత్రేయకు చంద్రబాబు శుభాకాంక్షలు - కంభంపాటి హరిబాబుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మిజోరం, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులైన కంభంపాటి హరిబాబుకు, బండారు దత్తాత్రేయకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావంతో విధులను నిర్వర్తిస్తూ.. సద్భావంతో కొనసాగాలని ఆకాంక్షిoచారు.

TDP chief Chandrababu
తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : Jul 6, 2021, 10:49 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు.. మిజోరం, హర్యానా రాష్ట్రాలకు గవర్నర్లుగా నియమితులైన కంభంపాటి హరిబాబుకు, బండారు దత్తాత్రేయలకు శుభాకాంక్షలు తెలిపారు. హరిబాబు తన విధుల్ని నిబద్ధత, అంకితభావంతో నిర్వర్తిస్తూ సద్భావనను కొనసాగిoచాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భగవంతుడు బండారు దత్తాత్రేయకి మంచి ఆరోగ్యాన్ని, విజయవంతమైన పదవీకాలం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details