ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అచ్చెన్నకు చంద్రబాబు ఫోన్.. ఆరోగ్యంపై ఆరా! - chandrababu news

తెదేపా అధినేత చంద్రబాబు... మాజీ మంత్రి అచ్చెన్నాయుడి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఫోన్ చేసి అచ్చెన్నను పరామర్శించారు.

TDP chief Chandrababu called former minister Achennaidu
అచ్చెన్నకు చంద్రబాబు ఫోన్

By

Published : Aug 30, 2020, 8:57 AM IST

తెదేపా అధినేత చంద్రబాబు.... మాజీమంత్రి, తెదేపానేత అచ్చెన్నాయుడికి ఫోన్ చేసి పరామర్శించారు. అచ్చెన్నను ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్న త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details