ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తెదేపా బహిష్కరించింది. ఎన్నికలపై చర్చిద్దామని ముందే షెడ్యూల్ ఇవ్వడమేంటని మండిపడింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని వెల్లడించింది.
ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన తెదేపా - ఎస్‌ఈసీ నీలంసాహ్ని
ఎస్‌ఈసీ నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని తెదేపా బహిష్కరించింది. ఎస్‌ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది.
తెదేపా జెండా