నేటి అసెంబ్లీ సమావేశాలకు తెదేపా దూరం - నేడు అసెంబ్లీకి తెదేపా దూరం న్యూస్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. నేడు శాసనసభ కార్యక్రమాలను తెదేపా దూరంగా ఉండాలని భావించింది. అసెంబ్లీకి హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. శానసమండలిలో నిన్న జరిగిన పరిణామాలపై తెదేపా నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఎడ్యుకేషన్ యాక్ట్ సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అమ్మఒడి పథకంపై సభలో చర్చ జరుగుతోంది.
tdp away from assembly today
.
Last Updated : Jan 23, 2020, 1:45 PM IST