రాజధాని రైతుల ఉద్యమాలకు సంఘీభావంగా నూతన సంవత్సర వేడులకు దూరంగా ఉందామని... మాజీమంత్రి దేవినేని ఉమ తెదేపా కార్యకర్తలకు సూచించారు. కృష్ణా జిల్లా నందిగామ పార్టీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. దేవినేని ఉమ, తంగిరాల సౌమ్య, పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉందాం'
అమరావతి ప్రాంత రైతుల ఉద్యామాలకు మద్దతుగా కొత్త సంవత్సర వేడుకలకు దూరంగా ఉందామని... తెదేపా కార్యకర్తలను మాజీమంత్రి దేవినేని ఉమ కోరారు.
అమరావతి రైతులపై దేవినేని ఉమ