హెచ్1బీ వీసాలపై తాజాగా అమెరికా పెట్టిన ఆంక్షలు.... తెలుగువారిపై కాస్త ప్రభావం చూపే అవకాశమున్నా..... పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదని తానా అధ్యక్షుడు జైకుమార్ తాళ్లూరి అన్నారు. ఇప్పటికే అమెరికాలో ఉంటున్నవారికి ఎలాంటి సమస్యా లేదని..... కొత్తగా రావాలనుకునే వారికి మాత్రం కాస్త కష్టమేనంటున్నారు.
'హెచ్1బీ వీసాలపై అమెరికా ఆంక్షల ప్రభావం తెలుగువారిపై పెద్దగా ఉండదు' - H1B VISA news
హెచ్ 1బీ వీసాలపై తాజా ఆంక్షలపై తానా అధ్యక్షుడు స్పందించారు. అమెరికా నిర్ణయం వల్ల తెలుగువారికి పెద్ద నష్టమేమీ ఉండదని అధ్యక్షుడు జైకుమార్ తెలిపారు.
తానా