లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం - లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం
రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ పి. లక్మణరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు.
![లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4445074-292-4445074-1568527506889.jpg)
swearing ceremony of ap lokayuktha
రాష్ట్ర లోకాయుక్తగా జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో పాటు సీఎం జగన్, పలువురు మంత్రులు హాజరయ్యారు. జస్టిస్ లక్షణరెడ్డితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
లోకాయుక్తగా జస్టిస్ పి. లక్ష్మణరెడ్డి ప్రమాణం