ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్​పై అధ్యయన కమిటీ - స్వచ్ఛ సర్వేక్షన్​ తాజా వార్తలు

రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్​పై ఉన్నతాధికారులకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్​లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణపై అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

swachh survekshan committee
స్వచ్ఛ సర్వేక్షన్​పై అధ్యయన కమిటీ నియామకం

By

Published : Jan 30, 2021, 3:45 AM IST

రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షన్​పై ఉన్నతాధికారులకు కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్​లో ఘన వ్యర్థాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణపై అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ అధ్యయనానికి వచ్చే నెల 1 నుంచి 4వ తేదీ వరకూ హైదరాబాద్, ఇండోర్​లలో పర్యటించాలని తెలిపింది. అధ్యయనం అనంతరం రాష్ట్రంలో స్వచ్ఛ సర్వేక్షణ్ అమలుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి:'వచ్చే రెండేళ్లలో దేశార్థికం పరుగులు'

ABOUT THE AUTHOR

...view details