ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్​ మృతి - అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్ క్రైమ్ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం స్పష్టించిన అబ్దుల్లాపూర్​మెట్ ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి చెందాడు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.

సురేశ్

By

Published : Nov 7, 2019, 4:18 PM IST

Updated : Nov 7, 2019, 5:09 PM IST

తెలంగాణలోని అబ్దుల్లాపూర్​మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స పొందుతున్న సురేష్​... ఇవాళ మధ్యాహ్నం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

Last Updated : Nov 7, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details