ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే - supreme court stay for ap muncipal elections

supreme-court
supreme-court

By

Published : Jan 15, 2020, 11:32 AM IST

Updated : Jan 15, 2020, 1:47 PM IST

11:31 January 15

స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

                   

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 59.85 రిజర్వేషన్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను.... సుప్రీంకోర్టు విచారించింది. 4 వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని హైకోర్టును ఆదేశించింది. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు లేనందున....2010లో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకు అనుగుణంగానే ఎన్నికలు జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. షెడ్యూల్ ప్రాంతాలను మాత్రమే ప్రత్యేక పరిధిగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Last Updated : Jan 15, 2020, 1:47 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details