ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ల జీవోను.. సుప్రీంకోర్టు రద్దు చేయలేదన్న పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఆధార్ సొసైటీ సంస్థ వేసిన రిట్ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్పై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ రవీంద్ర భట్ ధర్మాసనం వాదనలు విన్నాది. ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వం, పలువురి రివ్యూ పిటిషన్లు ఉన్నాయన్న ధర్మాసనం... మిగిలిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని వెల్లడించింది.
మిగిలిన పిటిషన్లతో కలిపి విచారిస్తాం: సుప్రీం - supreme court recent news
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనలకు 100 శాతం రిజర్వేషన్ల పిటిషన్పై.. సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
సుప్రీం