రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది నిదేశ్ గుప్తా వాదనలు వినిపించారు. భూ సమీకరణ సందర్భంగా రైతులతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. రైతులు - ప్రభుత్వం మధ్య సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఒప్పందాలు జరిగాయన్న ఆయన...రాజధానిలోనే వారికి ప్లాట్లు ఇస్తామని పేర్కొన్నారన్నారు. ఏ-క్యాపిటల్ అంటే ఒకే రాజధాని అనే అర్థం వస్తుందని స్పష్టం చేశారు.
రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ
రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది నిదేశ్ గుప్తా... రైతులతో ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేనని వాదనలు వినిపించారు.
రాజధాని సంబంధిత వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ