సుప్రీంలో రఘురామ బెయిల్ పిటిషన్.. విచారణ శుక్రవారానికి వాయిదా
ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
12:23 May 17
ఎంపీ రఘురామ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సుప్రీం కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. 3 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
సంబంధిత కథనం:
రఘురామకు బెయిల్ ఇవ్వాలి.. రమేష్ ఆస్పత్రిలో చేర్పించాలి: రోహత్గీ
Last Updated : May 17, 2021, 1:01 PM IST