ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జూన్ 11 వరకు వేసవి సెలవులు - జూన్ 11 వరకు వేసవి సెలవులు ప్రకటించిన పాఠశాల విద్యాశాఖ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

Summer holidays until June 11th
జూన్ 11 వరకు వేసవి సెలవులు

By

Published : May 2, 2020, 9:01 AM IST

రాష్ట్రంలో అన్ని బడులకు జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పాఠశాలలకు తిరిగి ఏ తేదీన తెరిచేదీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వెల్లడిస్తామని తెలిపింది. అకడమిక్ క్యాలండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచే వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details