Summer holidays: ఉపాధ్యాయులకు ఈనెల 15 నుంచి జులై 3 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 14వరకు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. బడులు జులై 4న పునఃప్రారంభమవుతాయి.
Summer Holidays: 15 నుంచి ఉపాధ్యాయులకు వేసవి సెలవులు - ఏపీలో టీచర్లకు వేసవి సెలవులు
Summer holidays: ఉపాధ్యాయులకు మే 15 నుంచి వేసవి సెలవులు ఇస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తిరిగి జులై 4న పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
ఉపాధ్యాయులకు వేసవి సెలవులు