ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేవుడి భూములు కాపాడి తీరుతాం: సుజనాచౌదరి - ttd latest news

తితిదే భూములు అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. భక్తుల విశ్వాసానికి ఎలాంటి విఘాతం కలగనివ్వమని ఆయన స్పష్టం చేశారు.

Sujana Chowdhury, who burst onto the land of Ttd
తితిదే భూముల ఆమ్మకంపై మండిపడ్డ సుజనా చౌదరి

By

Published : May 24, 2020, 11:57 PM IST

తితిదే భూములు అమ్మకానికి పెట్టడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని ఎంపీ సుజనా చౌదరి మండిపడ్డారు. తితిదే భూములు ఒక్క సెంటు కూడా అమ్మనివ్వమని...ఆరు నూరైనా దేవుడి భూములు కాపాడి తీరతామని ఎంపీ స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసానికి ఎలాంటి విఘాతం కలగనివ్వమని...శ్రీ వారి భక్తులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:తెలంగాణ: వరంగల్​ బావి మృతదేహాల ఘటనలో వీడిన మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details