పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల(palamuru- rangareddy lift irrigation project) ప్రాజెక్టుపై తెలంగాణ(telangana government) ప్రభుత్వానికి జరిమనా విధించాలని ఎన్జీటీకి(National green tribunal) సంయుక్త కమిటీ సిఫారసు చేసింది. రూ. 3.70 కోట్లు జరిమానా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని సంయుక్త కమిటీ పేర్కొంది. ఈ మేరకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలపై ఎన్జీటీకీ కమిటీ నివేదిక సమర్పించింది.
Palamuru- Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై తెలంగాణకు జరిమానా.! - fine to telangana government by ngt
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల(palamuru- rangareddy lift irrigation project) ప్రాజెక్టుపై తెలంగాణ(telangana government) ప్రభుత్వానికి జరిమనా విధించాలని ఎన్జీటీకి(National green tribunal) సంయుక్త కమిటీ సిఫారసు చేసింది.
![Palamuru- Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై తెలంగాణకు జరిమానా.! Palamuru- Rangareddy Project](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13227557-868-13227557-1633073874554.jpg)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలపై తెలంగాణకు జరిమానా.!
ప్రాజెక్టు(palamuru- rangareddy lift irrigation project) పనులపై తప్పుడు నివేదిక ఇచ్చినందుకు గాను రాష్ట్రానికి జరిమానా విధించాలని కమిటీ వెల్లడించింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3.70 కోట్లు జరిమానా చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఎన్జీటీకి సంయుక్త కమిటీ సిఫారసు చేసింది.
ఇదీ చదవండి:somu veerraju:'మోదీ ఫొటో లేకుండా ప్రారంభిస్తారా?'