ఉక్రెయిన్‌లో చిక్కుకున్న గుంటూరుకు చెందిన విద్యార్థి ప్రవీణ్, పశ్చిమగోదావరికి చెందిన కావ్య విజయవాడకు చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి మొత్తం 23 మంది ఏపీ విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. అందులో 15 మంది దిల్లీకి చేరుకున్నారు. మరో 8 మంది ముంబయికి వచ్చారు. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా వారు రాష్ట్రానికి రానున్నారు.
ఉక్రెయిన్ నుంచి విజయవాడకు చేరుకున్న విద్యార్థులు - ఉక్రెయిన్ తాజా వార్తలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి చేరుకున్నారు. మరికొంతమంది సాయంత్రంలోగా చేరుకునే అవకాశం ఉంది.
![ఉక్రెయిన్ నుంచి విజయవాడకు చేరుకున్న విద్యార్థులు students reach ap from ukrain](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14582128-608-14582128-1645933336193.jpg)
students reach ap from ukrain
Last Updated : Feb 27, 2022, 12:42 PM IST