గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానించేలా వచ్చిన కథనాలపై విచారణ కోరుతూ... డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు. తనకు సంబంధం లేని కేసుల విషయంలో తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొందరు వ్యవహరించారని ఎమ్మెల్యే శ్రీదేవి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కమిషన్ కోరింది.
డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ - డీజీపీ గౌతం సవాంగ్‌కు మహిళా కమిషన్ లేఖ తాజా వార్తలు
రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ.. డీజీపీ గౌతం సవాంగ్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని అవమానించేలా వచ్చిన కథనాలపై సమగ్ర విచారణ జరపాలని డీజీపీని కోరారు.
డీజీపీ గౌతం సవాంగ్‌కు రాష్ట్ర మహిళా కమిషన్ లేఖ
TAGGED:
వాసిరెడ్డి పద్మ తాజా వార్తలు