ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముఖ్యమంత్రిని కలిసిన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు - కొవిడ్ కట్టడికి విరాళం అందజేత తాజా వార్తలు

కొవిడ్ కట్టడికి అధికార భాషా సంఘం తరఫున రూ.5 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు. సచివాలయ స్థాయిలో తెలుగు భాష సరిగా అమలు కావట్లేదని సీఎంకు వివరించినట్లు యార్లగడ్డ తెలిపారు.

yarlagadda meet cm
రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

By

Published : Jun 9, 2021, 7:56 PM IST

కొవిడ్ కట్టడికి అధికార భాషా సంఘం తరఫున రూ.5 లక్షల విరాళాన్ని సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డికి అందజేశారు. అనంతరం సీఎంకు బాషా సంఘం వార్షిక నివేదిక సమర్పించారు. సచివాలయ స్థాయిలో తెలుగు భాష సరిగా అమలు కావట్లేదని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. పాలనా భాషగా తెలుగు అమలుకు సహకరిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details