పెరుగుతున్న డీజిల్ ఛార్జీలకు నిరసనగా లారీ యాజమానుల సంఘం ఆందోళన బాట పట్టింది. ఈ నెల 29న రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నిరసనలకు ఏపీ లారీ యజమానుల సంఘo పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఏపీ లారీ ఓనర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వీ ఈశ్వరరావు డిమాండ్ చేశారు.
'పెట్రో ధరల పెంపును నిరసిస్తూ 29న రాష్ట్రవ్యాప్త నిరసనలు' - Lorry Owners Association call for statewide protest
రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు లారీ యజమానుల సంఘం సిద్ధమైంది. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఈనెల 29న నిరసనలు తెలపనున్నట్టు సంఘం ప్రకటించింది.
!['పెట్రో ధరల పెంపును నిరసిస్తూ 29న రాష్ట్రవ్యాప్త నిరసనలు' state Lorry Owners Association call for statewide protest on 29th june](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7789097-417-7789097-1593233498957.jpg)
state Lorry Owners Association call for statewide protest on 29th june