ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

board meeting : సీఎం అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం - రాష్ట్రానికి పెట్టుబడులు

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (state investment promotion board meeting) సమావేశమైంది.

board meeting
సీఎం అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

By

Published : Oct 27, 2021, 1:15 PM IST

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (state investment promotion board meeting) సమావేశమైంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతున్న ఈ భేటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, కన్నబాబు, జయరాం, అవంతి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details