ఇదీ చదవండి:
కొవిడ్-19 నిరోధానికి ప్రభుత్వం ముమ్మర చర్యలు - కోవిడ్-19 నిరోధానికి ప్రభుత్వ ముమ్మర చర్యలు
రాష్ట్రంలో పదకొండు కొవిడ్ -19 అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు బాధితులు వైద్యం కోసం చేరారు. వైరస్ వ్యాపించదకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులు సమావేశమై తాజా పరిస్థితిని సమీక్షించారు.
కోవిడ్-19 నిరోధానికి ప్రభుత్వ ముమ్మర చర్యలు