పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు ప్రత్యేక విభాగం - స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు హెచ్‌వోడీ పోస్ట్
పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు హెచ్‌వోడీ పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు హెచ్‌వోడీ పోస్టును సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే మంత్రివర్గం ఆమోదం పొందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌లో 55 మంది సిబ్బందితో పాటు... విభాగాధిపతిగా స్పెషల్ కమిషనర్ వ్యవహరించనున్నారు. 15 రకాల యాక్ట్‌లను రెవెన్యూ ఇంటెలిజెన్స్ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. పరిపాలనకు వీలుగా ఉండే ప్రాంతంలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.