ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ తొలగింపుపై భాజపా నేత మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ద్వారా పిటిషన్ వేసినట్లు కామినేని శ్రీనివాస్ తెలిపారు. భాజపా అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు వెల్లడించారు.
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ తొలగింపుపై హైకోర్టులో కామినేని శ్రీనివాస్ పిల్ - latest news on sec ramesh issue
ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్ తొలగింపుపై మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు భాజపా నేత తెలిపారు.
ఎస్‌ఈసీ రమేశ్ తొలగింపుపై హైకోర్టులో కామినేని శ్రీనివాస్ పిల్
తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. రమేశ్ కుమార్‌ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్‌గా మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ బాధ్యతలు చేపట్టారు.
ఇదీ చదవండి: కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో దక్కని నిధులు
Last Updated : Apr 13, 2020, 12:39 PM IST