ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నిపుణుల కమిటీ ఆధారంగానే రాజధాని వికేంద్రీకరణ' - ఏపీ శాసన మండలి రద్దు వార్తలు

నిపుణుల కమిటీ సూచనల ఆధారంగానే రాజధాని వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.

srikanth reddy comments on chandrababu
srikanth reddy comments on chandrababu

By

Published : Jan 28, 2020, 5:12 PM IST

మీడియాతో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
రాజధాని వికేంద్రీకరణ తాము చెప్పింది కాదని, నిపుణుల కమిటీలు సూచించాయని ప్రభుత్వ చీఫ్‌ విప్ గడికోట శ్రీకాంత్​రెడ్డి అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు... మూడు రాజధానుల అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. శాసన మండలి రద్దుపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు నిజం కాదని తెలిపారు. విలువల ఆధారంగా సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని అన్నారు. తెదేపా ఎమ్మెల్సీలు తమ పార్టీలో చేరుతామని వచ్చినా...అలాంటి రాజకీయాలు చేయలేమని ముఖ్యమంత్రి చెప్పారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details